కేంద్రీకృత ప్రజా ఫిర్యాదుల పరిష్కారం మరియు పర్యవేక్షణ వ్యవస్థ
శ్రీ నారా లోకేష్ గారు
మానవ వనరుల అభివృద్ధి;
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్; ఆర్.టి.జి
"ప్రజా సమస్యల పరిష్కార వేదిక" అనేది సార్వత్రిక ఫిర్యాదుల పరిష్కార హెల్ప్‌లైన్. ఇది పౌరులు తమ సమస్యను నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయడానికి వీలు కల్పిస్తుంది.
- వ్యక్తిగత లేదా గృహ-స్థాయి ఫిర్యాదులను నమోదు చేయండి
- నమోదిత ఫిర్యాదు యొక్క స్థితిని తెలుసుకోండి
- ప్రభుత్వ సేవలు, పథకాల గురించి అడిగి తెలుసుకోండి
OTP ఆధార్ లింక్ చేయబడిన ఫోన్ నంబర్‌కు పంపబడుతుంది
వినియోగదారు సమ్మతి: నేను, ఆధార్ నంబర్ హోల్డర్, UIDAI తో నా ఆధార్ నంబర్ మరియు బయోమెట్రిక్స్ / OTP దృవీకరణ పొందటానికి (Department name) under ఐటి, ఇ అండ్ సి విభాగం, ఆంధ్ర ప్రదేశ్ కి నా సమ్మతిని ఇస్తున్నాను. AUA / KUA నా బయోమెట్రిక్స్ నిల్వ చేయబడదు / భాగస్వామ్యం చేయబడదని తెలియజేసింది మరియు (Use of services) ప్రయోజనం కోసం మాత్రమే CIDR కి సమర్పించబడుతుంది.